ఇది నవోదయం / Idi Navodhayam Song Lyrics
.Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
.Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2023
Song Credits:
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
Lyrics:
ఆలాపన:
మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి:
ఇది నవోదయం దివితేజుడు భువికేతించిన దినం
[ మహిమాన్వితుడు
మహికేతించిన మహా శుభదినం..]"2"
[ పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని..]"2"
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్
చరణం 1 :
[ కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే...]"2"
[ మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.](పాడెదమ్ )
చరణం 2 :
[ గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి..]"2"
[ బంగారు సాంబ్రాణి బోళము
సమర్పించి తరియించిరి ..] (పాడెదమ్)
చరణం 3 :
[ దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని..]"2"
[ శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని..] ( పాడెదమ్ )

0 Comments