Ne challani chuputho / నీ చల్లని చూపుతో Song Lyrics
.Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
.Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Producer : Mitra Nelapudi
Music : Bro.KY Ratnam
Singer : Sis.Swetha Mohan
Post Production : KY Ratnam
Media Keyboards : Bro.KY Ratnam
Rythms : Bro.Pavan
Gogi Dolacks : Bro.Anil
Robin,Bro.Nova,Bro.Suresh
Guitars : Bro.Brittle
Choruses : Sis.Revathi
Lyrics:
పల్లవి :
[ నీ చల్లని చూపుతో
కరుణించినందున బ్రతికి వున్నానయ్యా
నీ చేయి చాపి
లేవనెత్తినందున జీవించుచున్నానయ్యా ] (2)
[ యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయచూపించి స్వస్థపరిచితివి ] (2) (నీ చల్లని చూపుతో )
చరణం 1 :
[ నా భుజములపై చేయివేసితివి
దిగులు చెంద వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతిరోజు తుడిచితివి ] (2)
[ నీ కృపతో కనికరించి నా వ్యాధిబాధలలో
కంటి పాపగా కాపాడితివి ] (2)
[ యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయచూపించి స్వస్థపరిచితివి ] (2) (నీ చల్లని చూపుతో )
చరణం 2 :
[ నా బలహీనతలో బలమినిలిచితివి
చీకు చింత వద్దని నాతో అంటివి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి ] (2)
[ నీ కృపతో ఆదరించి నా క్షామ కాలంలో
మంచి కాపరివై నన్ను కాపాడితివి ] (2)
[ యేసయ్యా నా మంచి యేసయ్యా
నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గొప్ప యేసయ్యా
నీ దయచూపించి స్వస్థపరిచితివి ] (2) (నీ చల్లని చూపుతో )

0 Comments