Nee Chethulatho Malachi / నీ చేతులతో మలచి Song Lyrics
.Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
.Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune,Produce by - Bro.Prasad Nelapudi
Music - Bro.KY Ratnam
Vocals - Sis.Sireesha Bhagavatula
Title Art - Bro.Devanand Saragonda
Poster designed - Bro.Raju
Music - Bro.KY Ratnam
Vocals - Sis.Sireesha Bhagavatula
Title Art - Bro.Devanand Saragonda
Poster designed - Bro.Raju
Lyrics:
పల్లవి :
[ నీ చేతులతో మలచి నీరూపమే నాకిచ్చిన పరమ కుమ్మరి
అపురూపమైన ప్రేమను చూపి
నీ ఊపిరి పోసిన పరమ తండ్రివి ] (2)
[ దినమెల్ల నీ కీర్తి నా నోటనుంచి ఆరాదింతును
నా కన్న తండ్రివి నీవేనని
నా పూర్ణ మనస్సుతో ప్రేమింతును ] (2)|నీ చేతులతో |
చరణం 1 :
[ పిండముగా రూపింపక మునుపే నన్నెరిగిన దేవుడవు
నీమహిమలో నన్ను చూడాలని
ప్రాణము ఇచ్చిన ప్రేమ రూపివి ] (2)
[ నాపాపములన్ని తెల్లగ కడిగి ] (2)
[ నీ రక్షణ భాగ్యముతో అలంకరించావు ] (2)
[ దినమెల్ల నీ కీర్తి నా నోటనుంచి ఆరాదింతును
నా కన్న తండ్రివి నీవేనని
నా పూర్ణ మనస్సుతో ప్రేమింతును ] (2)|నీ చేతులతో |
చరణం 2 :
[ ఉన్నతమైన నీ పిలుపునకు
కలుగు బహుమానము పొందుటకు
కలుగు బహుమానము పొందుటకు
నీ మహోపకారములు నేను మరువక
నిలచి ఉన్నాను నీ ప్రేమలో ](2)
నిలచి ఉన్నాను నీ ప్రేమలో ](2)
[ నీరాకడకై ఎదురు చూచుచూ ] (2)
[ నీగుడారామందె నే దాగి ఉందును ](2)
[ దినమెల్ల నీ కీర్తి నా నోటనుంచి ఆరాదింతును
నా కన్న తండ్రివి నీవేనని
నా పూర్ణ మనస్సుతో ప్రేమింతును ] (2)|నీ చేతులతో |
Full Video Song
Search more songs like this one

0 Comments