Nee Pilupu (నీ పిలుపు) Song Lyrics
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs
Song Credits:
Lyrics:
పల్లవి
నీ పిలుపు వలన నేను నశించిపొలెదు
నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు
[ నీ కృప కాచుట వలన జీవిస్తున్నను
నీ ప్రేమకు సాటేలేదు..]|2|
చరణం 1 :
నశించుటకు ఎందరో వేచివున్నాను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడేను...
ద్రోహము నిందల మధ్యన నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను...
యజమానుడా..నా యజమానుడా...
నన్ను పిలచిన యజమానుడా...
యజమానుడా,...నా యజమానుడా..
నన్ను నడిపించే యజమానుడా.....
చరణం 2 :
మనుషులు మూసిన తలుపులు కొన్నైను
నాకై నీవు తెరచినవి అనేకములు....
మన వేదనతో నిన్ను విడచి పరిగెత్తినను...
నను వెంటాడి నీ సేవను చేయితివే...
[ నా ఆధారమా..నా దైవమా....
పిలిచినా ఈ పిలిపునకు కారణమా...]|2|
చరణం 3 :
పిలిచిన నీవు నిజమైన వాడవు
నను హెచ్చించే ఆలోన గలవాడవు..
ఏదేమైనను కొనసాగించితివి...
నిపై ఆధారపాడుటకు అర్హుడవు..
[ నిన్ను నమ్మేదను...వెంబడింతును...
చిరకాలము నిన్నే సేవింతును...]|2|నీ పిలుపు|
Search more songs like this one
%20Song%20Lyrics.jpg)
0 Comments