STHOTHRAM STUTHI STHOTHRAM / స్తోత్రం స్తుతి స్తోత్రం Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
LYRICS, TUNE.SUNG BY :
JESSICA BLESSY
MUSIC BY DR. J K CHRISTOPHER
VEENA: PUNYA SARANGI: DILSHAD KHAN
GUITARS: KEBA JERMIAH BASS: NAPIER PETER NAVEEN INDIAN LIVE RHYTHMS: RAJU, LAKSHΜΙ ΚΑΝΤΗ, ΡYARE LAL
DRUMS: ISSAC MANDOLIN,
BANJO, SAZ, & FRETS: SUBANI BACKING
VOCALS: FRIENDS IN FAITH - SARAH FERNANDEZ,
MUSIC BY DR. J K CHRISTOPHER
VEENA: PUNYA SARANGI: DILSHAD KHAN
GUITARS: KEBA JERMIAH BASS: NAPIER PETER NAVEEN INDIAN LIVE RHYTHMS: RAJU, LAKSHΜΙ ΚΑΝΤΗ, ΡYARE LAL
DRUMS: ISSAC MANDOLIN,
BANJO, SAZ, & FRETS: SUBANI BACKING
VOCALS: FRIENDS IN FAITH - SARAH FERNANDEZ,
Lyrics:
పల్లవి :
[ స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే
[ స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే
అర్పింతును యేసయ్య ] "2"
[ నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము ] "2"
" స్తోత్రం స్తుతి "
చరణం 1 :
చరణం 1 :
[ బాధ కలుగు సమయములో
నాకు తోడై నిలిచి
కష్టనష్టాలలో నాకు నీడై నిలచి ]"2"
[ నా కోసం మరణించి
తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము ] "2"
" స్తోత్రం స్తుతి "
చరణం 2 :
చరణం 2 :
[ నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై
సిలువలో మరణించితివి ]"2"
[ మృతుంజయుడైలేచి
మరణాన్నే గెలచితివి ]"2"
[ నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము ]"2"
" స్తోత్రం స్తుతి "
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments