EL YIREH / ఎల్ యీరే Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
అడిగిన వెంటనే అధికమైన మేలులను పొందితినే
పొందితినే....
అడిగిన వాటికంటే అధికమైన మేలులను పొందితినే
పొందితినే.. ..
నీ ప్రేమకు నిదర్శనమా - నా జీవితము మారినది
[ ఎల్ యీరే - నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా ]|2|
నీ కరములను చాపి - నా కన్నీరు తుడిచి
అవమానములకు ప్రతిగా నా తల ఎత్తినావు
[ నిన్ను నమ్మిన నాకు నిరాశ లేదయ్య
నిరాశలోనైనా నీవుంటే చాలయ్య ]|2|
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
నిలిపితివి..
ఎన్నికే లేని నన్ను ఎత్తైన శిఖరముపై నిలిపితివి
నిలిపితివి..
నీ ప్రేమకు నిదర్శనమా - నా జీవితము మారినది
[ ఎల్ యీరే - నాకు చాలిన దేవా
నా అక్కరలో చేయి విడువని దేవా ]|2|
నీ కరములను చాపి - నా కన్నీరు తుడిచి
అవమానములకు ప్రతిగా నా తల ఎత్తినావు
[ నిన్ను నమ్మిన నాకు నిరాశ లేదయ్య
నిరాశలోనైనా నీవుంటే చాలయ్య ]|2|
0 Comments