స్నేహమై / SNEHAMAI Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
;
Song Credits:
MUSIC : Pranam Kamlakhar
LYRICS & PRODUCER : Joshua Shaik
SINGER : Anwesshaa
LYRICS & PRODUCER : Joshua Shaik
SINGER : Anwesshaa
Lyrics:
పల్లవి :
[స్నేహమై, ప్రాణమై వరించే దైవమై]|2|
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ]{2)||స్నేహమై||
చరణం 1 :
[జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము ](2)
లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో జీవించనీస్నేహమై||||
చరణం 2 :
[తలపున కొలువై - మనవుల బదులై
చేరె నన్ను నిరతము] (2)
కలతలన్నీ కరిగిపోయే - భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా - నన్ను నీలో తరియించనీ||స్నేహమై||
Full Video Song
Search more songs like this one
0 Comments