Vinthaina Prema Christian Song Lyrics

christian song lyrics telugu christian songs lyrics christian english songs lyrics

Vinthaina Prema / వింతైన ప్రేమ Song Lyrics

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.  famous telugu christian songs

Song Credits:

Producer : Anand Tirugualla
Music : Pranam Kamlakhar
Lyrics : Joshua Shaik
Vocals : Satya Yamini , Sireesha B
Keys : Williams
Guitars : Sandeep
Violin : Embar Kannan

Lyrics:

పల్లవి :
వింతైన ప్రేమ ఇదేగా - యేసయ్య ప్రేమ నిజంగా
ఇలాగే జయించి, వరించే ఆ ప్రేమలోనే - నే సాగిపోనా
ఇంతగా చేరువై పిలిచెనే - అంతగా సొంతమై నిలిచెనే
నన్ను గెలిచెనే
You're my Maker - You are my Life
You're my Savior - You are my Strength
You're my Father - You are my King
Forever and ever , My Jesus ||వింతైన ప్రేమ ఇదేగా||

చరణం 1 :
[ నీ మాటతోనే జగాన దీపమే
ఆ కాంతిలోనే అనంత జీవమే ]|2|
ఆదియు , అంతము - మార్గము, సత్యము
వీడనీ బంధము, స్నేహము
నీవెగా తియ్యనీ భావము
ఎంతటీ ఆనందము
You're my Fortress - You are my Friend
You're my Leader - You are my Light
You're my Comfort - You are my Hope
Forever and ever , My Jesus || వింతైన ప్రేమ ఇదేగా||

చరణం 2 :
[ నీ సేవలోనే తపించే భాగ్యమే
నీ ప్రేమలోనే తరించే యోగమే ]|2|
తోడుగా , నీడగా - ఉన్నదే నీవుగా
ఎన్నడూ మారనీ దైవము
నీవెగా తీరము , గమ్యము
ఎంతటీ ఆనందము
ఇదిగో యేసుని చూడగ రావా - ఆయన చెంతకు రావేలా ?
వీడని ప్రేమను చేరగ నీవు - ప్రేమతో తాను వేచేగా
మారని ప్రేమ, తీయని ప్రేమ - యేసుని ప్రేమే చాలునుగా
యేసుని ప్రేమే చాలునుగా
You're my Wonder - You are my Joy
You're my Refuge - You are my Rock
You're my Treasure - You are my Trust
Forever and ever , My Jesus ||వింతైన ప్రేమ ఇదేగా||


Full  Video Song 

Search more songs like this one

Post a Comment

0 Comments