Yesu Nee Tyagame / యేసు నీ త్యాగమే Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
anthuleni prema
Lyrics:
పల్లవి:-
యేసు నీ త్యాగమే - నా పాప శిక్ష కై "2"
ఎన్నో నిందలు అవి నాకోసమా..?
మలినమైన నా గతం ఇక లేదయ్యా "2"
నా జీవితమే నీదేనయ్యా
నాకంటూ ఏమొదయ్యా "2"
1)చరణం:-
[ బంధువులే బాధించెడబాసినా..
నా వారే నన్నే అమ్మేసిన ]"2"
[స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన
నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన ]"2"
(నా జీవితమే)
2)చరణం:-
[ బ్రతుకంతా చీకటి కమ్మేసినా..
రక్కసి వేదనలే శోధించిన ] "2"
[ రోధనలే రోగమై వేధించిన
మరణాలు విలయాలు కబలించిన ] "2"
(నా జీవితమే)
3)చరణం:-
[ బలహీనతలో నన్ను బలపరిచినా..
పాపినైన నాకై మరణించిన ]"2"
[ మృతమైన నన్ను మహిమగా మార్చిన
మారని నీ ప్రేమకై బానిసైనా..]"2"
[ నా జీవితమే నీదేనయ్యా
నాకంటూ ఏమొదయ్యా ]"2"
Full Video Song
0 Comments