Ninne Nammina | నిన్నే.! నమ్మినా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Lyrics & Vocals : DR.P.SATISH KUMAR GARU
Music : JK CHRISTOPHER
Music : JK CHRISTOPHER
Lyrics:
పల్లవి :
నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా
నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య \\నిన్నే నమ్మినా\\
చరణం || 1.
[ ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా ] \\2\\
[ పడిపోతున్నా - పాడైపోతున్నా
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ] \\2\\ ॥నిన్నే॥
చరణం || 2.
[ సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా ] \\2\\
[ కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ] \\2\\ ॥నిన్నే॥
Full Video Song
Search more songs like this one
0 Comments