Devaa Nee Sannidhi / దేవా నీ సన్నిధి Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Vocals- Sireesha bhagavatula
Producer- sis. Joanna (Evangelist)
Music- Bro.KJW Prem
Flute- Pramodh garu
Veena- phani narayan garu
Voice recording - Sri Matha studio solomon & Judson solomon studios
Tabla&Dholak- Kiran chennai
Mix&Master - Cyril Raj V
Lyrics:
పల్లవి :
[ దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా ] |2|
[ ఆశ్రయమైనావు ఆరాధించగా.....
ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ..]|2|
దేవా నీ సన్నిధి నాకుండగా..
రాజా ఏ భయము ఇక లేదుగా..
నా దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా..
చరణం 1 :
[ అంధకారములో అలసిన నా బ్రతుకును
ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ...
కనిపించని దారిలో నా శోదన కొలిమిలో
నా పాదములకు నీవు దీపమైనావుగా ..]|2|
[ నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి
సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు
నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి
నెమ్మదినిస్తావు నజరేయుడవు ]|2|
||దేవా నీ సన్నిధి నాకుండగా||
చరణం 2 :
[ నా బలహీనతలో..నా వ్యాధి వేదనలో
నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు...
నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు
సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు..]|2|
[ అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే
ఆరాధ్య దైవమా ఆరాధించెదను...
నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే
నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను..]|2|
దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా
నా దేవా నీ సన్నిధి నాకుండగా
రాజా ఏ భయము ఇక లేదుగా |దేవా నీ సన్నిధి|
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments