Ennenno Ibandhulu / ఎన్నెన్నో ఇబ్బందులు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics & Tune : Bro. Prakash Garu
Vocals : Bro.Nissi John
Music Composed by : Daniel John
Vocals : Bro.Nissi John
Music Composed by : Daniel John
Lyrics:
పల్లవి :
[ ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా
నీ కృపలో నేనుంటే చాలు యేసు
ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా
నీ చేతినందిస్తే చాలు యేసు ]|2|
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే||ఎన్నెన్నో ఇబ్బందులు|
చరణం 1 :
హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ||2||
[ నీ ఎదుట మోకాళ్ళు వంచితిని
నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి ]|2||
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే||ఎన్నెన్నో ఇబ్బందులు||
చరణం 2 :
ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని ||2||
[ నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా ]|2||
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే||ఎన్నెన్నో ఇబ్బందులు||
చరణం 3 :
స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి ||2||
[ ఘోరముగా అవమానించినా
నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి ]|2||
ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా శక్తి నీవే నా చెలిమి నీవే||ఎన్నెన్నో ఇబ్బందులు||
FULL VIDEO SONG
0 Comments