Mahaganudavayya / మహాఘనుడవయ్యా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ మహాఘనుడవయ్యా నా యేసయ్యా
మహోన్నతుడవయ్యా నా యేసయ్యా ]॥2॥
[ మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ..].॥2॥మహాఘనుడవయ్యా||
చరణం 1 :
[ హెబ్రీయుడైతే చంపమని
ఫరో చెప్పెను ఆనాడు ] ॥2॥
[ హెబ్రీయుడైన మోషేనే
ఫరో పెంచడం ఆశ్చర్యం ]॥2॥
[ మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ..].॥2॥మహాఘనుడవయ్యా||
చరణం 2 :
[ ఏలీయాను చంపుటకై
వెదకుచుండెను ఆహాబు ]॥2॥
[ యెజెబెలు ఊరైన సీదోనులో
నీవు ఏలియాను దాచుట ఆశ్చర్యం ]॥2॥
[ మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ..].॥2॥మహాఘనుడవయ్యా||
చరణం 3 :
[ మానవజాతి అంతయును
పాపములో పడియుండెను ]॥2॥
[ మానవజాతి రక్షణకై
నీవు మానవుడవుట ఆశ్చర్యం ]॥2॥
[ మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ..].॥2॥మహాఘనుడవయ్యా||
చరణం 4 :
[ ప్రభువువచ్చును దొంగవలె
బహుగా త్వరపడి సిద్దపడుదాం ]॥2॥
[ ఆ దినమున పంచభూతములు
లయమైపోవుట ఆశ్చర్యం ]॥2॥
[ మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ... ఆ..].॥2॥మహాఘనుడవయ్యా||
FULL VIDEO SONG
0 Comments