NAAKU ADHARAMAINA YESAYYA / నాకు ఆధారామైన Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics: Ps. K. Solomon Raju [ Christ Gospel Ministries,Guntur]
Music: JK Christopher
Tune: Ps. P. Simonu
Music Supervision: G. Daya Babu
Vocals: Sharon,Lillian & Hana Joyce
Music: JK Christopher
Tune: Ps. P. Simonu
Music Supervision: G. Daya Babu
Vocals: Sharon,Lillian & Hana Joyce
Lyrics:
పల్లవి :
[ నాకు ఆధారామైన, యేసయ్య,
ఆనుకొందును నీపై అనుక్షణము,
ఆనుకొందును నీపై అనుక్షణము ] (2)
నాకు ఆధారామైన, యేసయ్య,..,
చరణం 1 :
[ నా దుఃఖములో ఓదార్పు నీవై,
విశ్వాసమునకు ఆధారమైన ](2)
[ మితిలేని కనికరం, నాపై చూపి](2)
[ నా రక్షణకు ఆధారమైతివి ](2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
చరణం 2 :
[ నా ధీన స్థితిపై, జాలి చూపి,
నీరీక్షణకు, ఆధారమైన ](2)
[ హద్దు లేని నీ ప్రేమ, నా హృది తాకగా ] (2)
[ నే పరుగేడుదును, నీ ఆగ్నేలందున ](2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
చరణం 3 :
[ నా హృదయ భారం, నీవు మోసి,
వాగ్దానములకు ఆధారమైన ](2)
[ పరిశుద్దాత్మతో అభిషేకించి ](2)
[ నాగ్నెనమునకు ఆధారమైతివి ](2)
నాకు ఆధారామైన.....
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments