ఊహకందని / Uhakandani Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics & Produced : Joshua Shaik
Music ( Keyboard & Rhythm Programming ) : JK Christopher
Tune: Kavitha Shaik
Vocals: Sharon Philip
Flute: Naveen Kumar
Acoustic & Classical
Guitars: Keba Jeremiah
Music ( Keyboard & Rhythm Programming ) : JK Christopher
Tune: Kavitha Shaik
Vocals: Sharon Philip
Flute: Naveen Kumar
Acoustic & Classical
Guitars: Keba Jeremiah
Lyrics:
పల్లవి :
ఊహకందని ఉపకారములు - కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు - వర్ణించలేని వాత్సల్యములు
[ యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
చరణం 1 :
[ నూనెతో నా తలనంటియున్నావు
నా గిన్నె నిండి పొర్లుచున్నదీ]|2|
[ నే బ్రతుకు దినములన్నియు
కృపాక్షేమములే నా వెంట వచ్చును ]|2|
[ యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
చరణం 2 :
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
చరణం 2 :
[ పచ్చిక చోట్లలో పరుండచేయును
శాంతికర జలములకు నడుపును ]|2|
శాంతికర జలములకు నడుపును ]|2|
[ నా ప్రాణమునకు సేద దీర్చి
నీతి మార్గములో నడిపించును ]\2|
నీతి మార్గములో నడిపించును ]\2|
[ యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
చరణం 3 :
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
చరణం 3 :
[ గాఢాంధకారములో నడిచిననూ
నాకు తోడుగా నీవుందువు ]|2|
నాకు తోడుగా నీవుందువు ]|2|
[ ఏ తెగులు నా దరి రానీయక
ప్రతీ కీడు నుండి తప్పించును ]|2|
[ యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
Full Video Song
Search more songs like this one
ప్రతీ కీడు నుండి తప్పించును ]|2|
[ యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా ]|2 ||ఊహకందని|
Full Video Song
0 Comments