Kalavaramenduku / కలవర మెందుకు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Cedits:
Vocals & Video Edit: #lillianchristopher
Mix & Master: J Vinay Kumar
Strings: Balaji & Group - Chennai
Flute: Kiran Veena: Punya
Tabla: Kiran,Anil & Sruthi
Chorus: Sudha,Revathi & Shivani
Lyrics:
పల్లవి :
[ కలవర మెందుకు కలత చెందకు ]|2|
[ వేదనలెన్నైనా శోదనలెదురైనా ]|2|
[ సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా
ఒడిపోనీయ్యడూ ]|2|కలవర మెందుకు|
చరణం 1 :
[ శూన్యములో ఈ సృష్టిని
తననోటి మాటతో సృజియించినా ] ||2||
[ యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ]||2|కలవర మెందుకు||
చరణం 2 :
[ అలలహోరులో పెనుగాలివీచినా
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో ]||2||
[ యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ]||2|కలవర మెందుకు||
చరణం 3 :
[ అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
సింహాల మద్యన నీవుండినా ]||2||
[ యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ] ||2|కలవర మెందుకు|
చరణం 4 :
[ ఆకాశపు వాకిళ్ళుతెరచి
పట్టజాలని దీవెనలొసగే ] ||2||
[ యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ]||2|కలవర మెందుకు||
Full Video Song
0 Comments