Ashagala pranamunu / ఆశగల ప్రాణమును Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics & Tune : Pastor Nani
Vocals : Lillian Christopher
Music : Jonah Samuel
Lyrics:
పల్లవి :
[ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా
ఆవేదన తొలగించి ఆదరించు దేవా ]|2||
[ ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్త
నీ మేలులకే ఈ ఆరాధన ]|2|
[ ఆరాధన ఆరాధన ఆరాధన...
ఆరాధన ఆరాధన ఆరాధన..]|2|ఆశగల ప్రాణమును|
చరణం 1:
[ గడచిన కాలమంతా నీ కృపతో కాచి
మరువని మేలులు ఎన్నో చేసావు ]|2|
[ నీ పాత్రగా నను మలచినావు ]|2|
[ శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు ]|2||
[ ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్తనీ మేలులకే ఈ ఆరాధన ]|2|
[ ఆరాధన ఆరాధన ఆరాధన...
ఆరాధన ఆరాధన ఆరాధన..]|2|| ఆశగల ప్రాణమును|
చరణం 2 :
[ జీవిత కాలమంతా నీ శక్తితో నింపి
విజయపదమున నను నడిపించుము ]|2|
[ నీ సాక్షిగా నను నిలువబెట్టుము ]|2|
[ శాశ్వత జీవమిచ్చి నూతనపరిచావు ]|2|
[ ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్తనీ మేలులకే ఈ ఆరాధన ]|2
|
|[ ఆరాధన ఆరాధన ఆరాధన...
ఆరాధన ఆరాధన ఆరాధన..]|2|ఆశగల ప్రాణమును|
ఆరాధన ఆరాధన ఆరాధన..]|2|ఆశగల ప్రాణమును|
Full Video Song
Search more songs like this one
0 Comments