నీ కృపయే చాలయ్యా / Nee Krupaye Chaalayya Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics: Amara Kumari
Tune : Ratnam
Singer: Lillian Christofer
Music : Sudhakar Rella
Tabala&Dolak : Prabhakar Rella & Samuel katta
Guitars :Richardson
Flute : Pramod
Title : Devanand
Posture : Ajay Paul
Producer : Pastor V Babu
Mix and Master : Daniel Louis
Edits : Sudhakar Melwin
Tune : Ratnam
Singer: Lillian Christofer
Music : Sudhakar Rella
Tabala&Dolak : Prabhakar Rella & Samuel katta
Guitars :Richardson
Flute : Pramod
Title : Devanand
Posture : Ajay Paul
Producer : Pastor V Babu
Mix and Master : Daniel Louis
Edits : Sudhakar Melwin
Lyrics:
పల్లవి :
[ చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా ]|2|
[ నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య
నాకదియే ఘనతయ్యా ]|2| చాలయ్యా చాలయ్యా |
నాకదియే ఘనతయ్యా ]|2| చాలయ్యా చాలయ్యా |
చరణం 1 :
[ ప్రార్థించు వారికి కృప చూపుటకు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే యేసయ్యా ]|2|
[ ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు ]|2|
[ నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య
నాకదియే ఘనతయ్యా ]|2|చాలయ్యా చాలయ్యా |
నాకదియే ఘనతయ్యా ]|2|చాలయ్యా చాలయ్యా |
చరణం 2 :
[ దీనాత్ములకు దయచూపుటకు
కరునసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా ]|2|
[ ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి హెచ్చించువాడవు ]|2|
[ నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య
నీ దయనే చూపయ్య
నాకదియే ఘనతయ్యా ]|2| చాలయ్యా చాలయ్యా |
Full Video Song
Full Video Song
0 Comments