Prana Nadhuda / ప్రాణా నాథుడా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Sneha
Bablu
Smile
Bablu
Smile
Lyrics:
పల్లవి :
[ నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా
నిను ఏ రీతిగ నే పాడనా
నా వెండి బంగారమా పరలోక నాథుడా
నిను ఎ రీతిగ పొగడగలనయా ]|2|
యేసయ్యా - ఏ రీతిగ పొగడగలనయా
యేసయ్యా యేసయ్యా - నినుఎఏరీతిగనే పాడనా
యేసయ్యా యేసయ్యా - నిను ఏ రీతిగ పొగడగలనయా
(నా ప్రాణ నాథుడా)
చరణం 1 :
[ నే తల్లి కడుపులో ఉండేటప్పుడు
నను తల్లివలె ఆదుకున్నావు
నా యవ్వనకాల సమయములో
నీవు అణువణువున నడిపించావు ]|2 |
[ నిను ఏ రీతిగ స్తుతియించగలన - యేసయ్యా
ఏ రీతిగమహిమపరచగలన ]|2| (నా ప్రాణ నాథుడా)
చరణం 2 :
[ ఈ లోక మాయలో పడిపోచుండగా
నీ వాక్యమనే మాటలతో నడిపించావు
నీ సత్యమైన మార్గములో నన్ను
బలమిచ్చి బలపరిచావు ]|2|
[ నిను ఏ రీతిగ ఘనపరచెదనయ్య - యేసయ్యా
ఎ రీతిగఘనపరచెదనయ్య ]|2| (నా ప్రాణ నాథుడా)
Full Video Song
Search more songs like this one
0 Comments