Nee chittamunu ne korukoni / నీ చిత్తమును నే కోరుకొని Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
పల్లవి :
నీ చిత్తమును నే కోరుకుని
నన్ను నీకు అప్పగించుకుని
నీ సాక్షిగా నేను నిలచి
సాగిపోదును నీ చిత్తములో
ఇధే కదా నీవు కోరినది నా బ్రతుకునందు
ఇంతే కదా నీదు రాజ్యముకు
నే చెయ్యగలను|| చిత్తమును||
చరణం 1 :
[ అలలెన్నో నా పైకి ఎగసిన
ఆప్తులే నన్ను విడచిపోయిన ]\2|
[ ఆగిపోక సాగిపోదును
ఆత్మ దేవుని ఆరాధింతును ]|2|
ఇధే కదా నీవు కోరినది నా బ్రతుకునందు
ఇంతే కదా నీదు రాజ్యముకు
నే చెయ్యగలను ||నీ చిత్తమును||
చరణం 2 :
[ నీ చిత్తమును నే చేయుట
వద్దని నేను అనుకొంటినయ్యా ]|2|
[ వదలలేదు నీ కృపా
వెంబడించే నా వెంట ]|2|
ఇధే కదా నీవు కోరినది నా బ్రతుకునందు
ఇంతే కదా నీదు రాజ్యముకు
నే చెయ్యగలను ||నీ చిత్తమును||
చరణం 3 :
[ నాలో ఉన్న నిన్ను నేను
మరచి నేను నడచినను ]|2|
[ భయపడిపోయి ఆగిపోగా
వెన్నుతట్టి నడిపించావు ]|2|
ఇధే కదా నీవు కోరినది నా బ్రతుకునందు
ఇంతే కదా నీదు రాజ్యముకు
నే చెయ్యగలను ||నీ చిత్తమును||
చరణం 4 :
[ నీ చిత్తమును ఇష్టపడుట
బహుగా నాకు కష్టమయినను ]|2|
[ ఇష్టదేవుడా కష్టంతీర్చి
ఇష్టపడుట నేర్పించావు ]|2|
ఇధే కదా నీవు కోరినది నా బ్రతుకునందు
ఇంతే కదా నీదు రాజ్యముకు
నే చెయ్యగలను ||నీ చిత్తమును||
0 Comments