నీ ప్రేమ గీతం / Nee Prema Geetham Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
lyrics : Pastor. Sundara Rao
Lyric Correction : Pastor. Solomon raju
Vocals and tune : Grace Angel
Producer : Pastor. Sujana
Music and VFX : Pastor. Syam Mathew
Lyric Correction : Pastor. Solomon raju
Vocals and tune : Grace Angel
Producer : Pastor. Sujana
Music and VFX : Pastor. Syam Mathew
Lyrics:
పల్లవి :
[ నీ ప్రేమ గీతం పాడేదన్
నీ మహిమ ఇలలో చాటేదన్ ]|2|
[ పరిశుద్ధ దేవ పరలోకవాసి
పాడేద నీ ప్రేమ గీతం పాడెద
నీ ప్రేమ గీతం]|2|నీ ప్రేమ గీతం|
చరణం :
[ అలసిన వేల ఆదరించిన ఆశ్రయాదుర్గమా ]|2|
[ ఆనందింతును నీలో ఆరాధింతును ఆశతీర ]|2|
[ ఆశ్చర్యకరుడా నా యేసయ్య ]|2|నీ ప్రేమ గీతం\
చరణం 2 :
[ కన్నీటి లోయలో కాపరివై నను కాచిన యేసయ్య ]|2|
[ కీర్తించెదను నిన్నే ఆరాధింతును ఆశతీర ]|2|
[ కరుణామయా నా యేసయ్య ]|2| నీ ప్రేమ గీతం|
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన........
Full Video Song
0 Comments