నీలోనే లభించింది జీవం / NEELONE LABHINCHINDHI JEEVAM Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
abhishek praveen
A.R.Stevenson
A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ నీలోనే లభించింది జీవం
నీతోనే వరించింది స్నేహం
నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం ]|2|
[ నాకై పెట్టితివి ప్రాణం
నను ఆకర్షించెను నీ త్యాగం ]|2|
నీవే నే చేరాల్సిన గమ్యం ప్రాణానికి ప్రాణం
[ యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం ]|2|నీలోనే లభించింది |
చరణం 1 :
[ నాకేరూపు లేనప్పుడు
నను నీవే చూసియున్నావుగా ]|2|
[ ఊహే నాకు రానప్పుడు
నీవు నన్నే కోరుకున్నావుగా ]|2|
నీకే స్తుతిగీతం నీకోసం సంగీతం
[ యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం ]|2|నీలోనే లభించింది |
చరణం 2 :
[ ప్రేమించావు అమితంబుగా
నను నీ రాజ్యాన సమకూర్చగా ]|2|
[ హెచ్చించావు అధికంబుగా
ఘన సంకల్పాన్ని నెరవేర్చగా ]|2|
నీవే నా శరణం నీతోనే నా విజయం
[ యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం ]|2|నీలోనే లభించింది |
చరణం 3 :
[ నైపుణ్యాన్ని నేర్పించుచు
సరిచేస్తున్నావు క్రమక్రమముగా ]|2|
[ సామర్ధ్యాన్ని అందించుచు
బలమిస్తున్నావు స్థిరపరచగా ]|2|
నీతో సహవాసం అభివృద్ధికి సోపానం
[ యేసయ్యా నీకంకితం
నీ మహిమార్థం ఇచ్చిన జీవితం ]|2|నీలోనే లభించింది |
Full Video Song
0 Comments