సమర్పించెదను సమస్తము, SAMARPINCHEDHANU Song
Lyrics
CHRISTIAN TELUGU SONGS LYRICS 2023
Lyrics:
పల్లవి :
[ సమర్పించెదను సమస్తముసన్నుతించెదను సతతము ] 2 |
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
[ చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును ] 2 |సమర్పించెదను |
చరణం 1:
[ శ్రేష్టమైనవి కలిగించెను నష్టములోకజ్ఞానము ఆయెను వెర్రితనము ] 2 |
[ ధనము దరిచేర్చెను నాశనము ] 2 |
[ పరపతి చూపించెను దుష్టత్వము ] 2 |చాలును,చాలును |
చరణం 2 :
[ నిలుపుకొనెదను నీ మాదిరి వినయముచెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు ] 2 |
[ అర్పించెదను నా ప్రాణము ] 2 |
[ ఇదియే ఆరాధనా బలిపీఠము ] 2 | |సమర్పించెదను |\
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments