Yendhuko nannendhuko Christian Song Lyrics

christian song lyrics, christian telugu songs lyrics, christian english songs lyrics,

Yendhuko nannendhuko /ఎందుకో నన్నెందుకో Song Lyrics

.Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
.Telugu Christian Latest Songs Lyrics.
  famous telugu christian songs2023
telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images,

Song Credits: 

Lyrics : Pastor Korneli     
Vocals : Sireesha 
Flute : Pranam Kamalakar 
Guitar : Keba Jermiah Veena : Punya Srinivas
 Keys : Prakash
 Music Director : Ganta Ramesh

Lyrics:

పల్లవి : 
[ ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే
ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే  ]| 2 |

[ ని త్యాగము మరువనయ్యా-ని ప్రేమను విడువనయ్యా ]|2|
[ నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే ]|2|{ ఎందుకో }


చరణం 1 :
[  పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా
ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే  ]|2 |
[ జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే ]  |2 |
{  ని త్యాగము }


చరణం 2 : 
[ నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు
పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే ]| 2 |
[ చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే ] | 2 |
{ ని త్యాగము }


చరణం 3 :

[ ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము ]|2|
అను నిత్యమూ ని ప్రియనామమును నేను ఘణపరచెదను 
[ జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు ని కొరకే ]| 2 |
{  ని త్యాగము }

FULL VIDEO SONG

Search more songs like this one

Post a Comment

0 Comments