Ee Loka Prema / ఈ లోక ప్రేమ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Producer : jyothirmai Prasad
Lyrics, Tune: RajeshJaladiOfficial
Music: jakievardhan
Lyrics:
పల్లవి
[ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా
ఓ యువతి యువకా గ్రహియించి సాగుమా]|2|
[లోకంలో ఉన్నదంతా శరీరాశ
నేత్రాశ జీవపుడంబము]|2||ఈ లోక ప్రేమ |
చరణం 1 :
[లోకాశలు నిను చెరువును లొంగకు ఏమాత్రము
ఈ లోకము బహు మోసము తెలుసుకో ఈ సత్యము]|2|
[ఆకర్షించును పలువిధముగా
లోపరచుకొనును అతిసులువుగా]|2|
లోకాశలు జయించినచో మీరు భాగ్యవంతులేగా||ఈ లోక ప్రేమ|
చరణం 2 :
[స్వార్ధమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు
తుచ్ఛమైన కోరికలతో దేహాన్ని చెరపకు]|2|
[నీ దేహం దేవుని ఆలయం పరిశుద్ధాత్మకు అది నిలయం]|2|
నీ క్రియలనుబట్టి నీకు తీర్పున్నదని మరచిపోకు||ఈ లోక ప్రేమ|
చరణం 3 :
[యౌవనకాలం యేసుకాడి మోయుట నీకెంతో మేలు
యోగ్యమైన నడత కలిగి ప్రభుని మెప్పించు చాలు]|2|
[నీ యవ్వనం తృణ ప్రాయం నీ జీవితం అతి స్వల్పం]|2|
యేసయ్యకై నీవు బ్రతికిన నీకు కలదుగా
నిత్యరాజ్యం||ఈ లోక ప్రేమ|
Full Video Song
0 Comments