Sidhilamaina Naa Jeevitham / శిధిలమైన నా జీవితాన్ని Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune & Producer: Evangelist Jeevan Wesley Olesu
Music: Sudhakar Rella
Vocals: Nissy John
Music: Sudhakar Rella
Vocals: Nissy John
Lyrics:
పల్లవి:
[శిధిలమైన నా జీవితాన్ని పగిలి ఉన్న నా హృదయాన్ని]2|
[బాగుచేసి శుద్ధిచేసి స్వస్థపరచి బలపరచి ]|2|
[గాయములు కట్టుము యేసయ్యా
నన్ను కరుణించుము నజరేయ్యా ]|2||శిధిలమైన నా జీవితాన్ని|
చరణం: 1
[ఏ యోగ్యత లేని నన్ను ఎంతగానో ప్రేమించితివి
ఏ అర్హత లేని నన్ను నీ సాక్షిగా మార్చితివి]|2|
[నూతన జీవము నూతన హృదయము
నూతన బలము నా కొసగితివి]|2|
నూతన బలము నా కొసగితివి||శిధిలమైన నా జీవితాన్ని|
చరణం: 2
[అలసిన సమయములో నీ శరణమునే కోరితిని
నా పక్షమున నీవుండి ఎన్నో కార్యములు చేసితివి]|2|
[శాంతి సమాధానం మనసులో నెమ్మది
మహిమ నిరీక్షణ నా కొసగితివి]|2|
మహిమ నిరీక్షణ నా కొసగితివి||శిధిలమైన నా జీవితాన్ని|
Full Video Song
Search more songs like this one
0 Comments