Yesu Nammadhagina Devudu / యేసయ్య నమ్మదగిన దేవుడు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics & Produced : Bro. Yohanu Katru
Tune & Music : KY Ratnam
Singer : Bro. Nissy John
Lyrics:
పల్లవి :
[యేసయ్యా యేసయ్యా - నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా] |2|
[నమ్మకానికి ప్రతిరూపం నీవేనయ్యా] |2|
[నీవు గాక ఇంకెవరు - ఈ లోకాన్న లేరయ్యా] |2|
[ఉన్నతుడా సర్వోన్నతుడా - నీకే నా ఆరాధన] |2|
చరణం 1 :
[బందువులు విడిచిన - బంధాలు వీడిపోయినా] |2|
[విడువని ఎడబాయనని - పలికిన దేవుడవు] |2|
[అభయమిచ్చి ఆదుకునే - దేవుడవు నీవయ్యా]|2|
[ఉన్నతుడా సర్వోన్నతుడా నీకే నా ఆరాధన] |2|[యేసయ్యా యేసయ్యా|
చరణం 2 :
[మిత్రులు నన్ను మరచిన - శత్రువులు పైకెగసిన]|2|
[ఎవరున్నా లేకున్నా - ఏమున్నా లేకున్నా]|2|
[నీవే నా తోడు - నీవే నా సర్వం ]|2|
[ఉన్నతుడా సర్వోన్నతుడా నీకే నా ఆరాధన] |2|[యేసయ్యా యేసయ్యా|
చరణం 3 :
[నమ్మిన ప్రతివానికి - జీవమిచ్చు దేవుడవు ]|2|
[నమ్మకాన్ని ఎన్నడూ - వమ్ముచేయువాడవు కావు ]|2|
[రక్షించి పరలోక - పౌరసత్వం ఇచ్చువాడవు ]|2|
[ఉన్నతుడా సర్వోన్నతుడా నీకే నా ఆరాధన] |2|[యేసయ్యా యేసయ్యా|
Full Video Song
0 Comments