Nee Paadha Sannidhiki / నీ పాద సన్నిధికి Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Sung by: Dr.Asher Andrew
A John Pradeep Musical
A John Pradeep Musical
Lyrics:
పల్లవి :
నీ పాదసన్నిధికి -కృపామయా యేసయ్య
[నీ ప్రేమ కనుగొనుచు దేవా నెవచ్చితిని]|2|
చరణం 1 :
[నరమాత్రుడవు నీవుకావు - మొరణాలకించుము]|2|
[మనసార ప్రార్థించుచు -యేసు! నీదరిచేరెదను]|2|
"నీ పాదాసన్నిధికి"
చరణం 2 ;
[విశ్రాంతినిచ్చెడు దేవా -శ్రమలెల్ల తీర్చుమయ్య]|2|
[సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటు0డెదము]|2|
"నీ పాదాసన్నిధికి"
చరణం 3 :
[నన్ను చేయి విడువకు నాధా! నిందలెన్నో పొందినను]|2|
[నీకై సహించెందనంత నీ బలము నాకిమ్ము]|2|
"నీ పాదాసన్నిధికి"
Full Video Song
Search more songs like this one
0 Comments