Neeve Naa Oushadham / నీవే నా ఔషధం Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024

Song Credits:
Lyrics, tune, sung by: Dr.Asher Andrew
A John Pradeep Musical
A John Pradeep Musical
Lyrics:
పల్లవి :
ఈ వ్యాధి బాధలో -ప్రార్ధించుచున్నామయా..
నీవే నా దుర్గము - నీవే నా ధైర్యము..
నీవేనా ఔషదం -నీ రక్తమే ఔషదం
[నీ రెక్కల చాటున - నేను దాగెదా.. ](2)
చరణం 1:
[శ్వాసే భారమై - ఏమవుతుందోయని..
లోయలో బీతిల్లగా - మాతో ఉన్నవనీ.. ](2)
[నీ స్పర్శ్యే చాలునయ్య..
నన్ను బ్రతికింపచేయునయ్య...](2)||నీవే నా ||
చరణం 2:
[బలమే క్షీణమై -నీరసమవుతుండగా..
ఈ స్థితిలో క్రీస్తు శక్తి -పరిపూర్ణమవుతుందనీ..](2)
[నీ కృపాయే చాలునయ్య..
నన్ను బలమొంద చేయునయ్య..](2)||నీవే నా ||
చరణం 3:
[ఈ వ్యాధి తీవ్రమై -ఏమవుతుందోయని..
నా కాలగతులన్నియూ - నీదు వశమేయని.. ](2)
[నీ సంకల్పం మారదు..
ఇదియే నా ధైర్యము..](2)||నీవే నా ||
చరణం 4:
[నీవాశించిన ఫలము - ఇంకా ఫలియించలేదని..
ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన.. దయతో మన్నించుమా.. ](2)
ఓ అవకాశమిచ్చి -పొడిగించినా
ఈ శేషజీవితం నీకొరకే.. (ఒక్క )(2) ||నీవే నా ||
Full Video Song
0 Comments