Endukintha Prema Naapai Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics

Endukintha Prema Naapai / ఎందుకింత ప్రేమ నాపై Song Lyrics

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.

Song Credits:

A Pranam Kamlakhar Musical
Lyrics, tune, sung by: Dr.Asher Andrew 

Lyrics:

[ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య]|2|
[ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా]|2|

పల్లవి:
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
[ మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ]|2|
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా

చరణం 1 :
[ గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా?
గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా? ]|2|
[ సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు ]|2|
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా |ఎందుకింత ప్రేమ నాపై|

చరణం 2 :
[నిరీక్షణే లేక... కలవరము చెందగా
అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన]\2|
[వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై]|2|
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు|ఎందుకింత ప్రేమ నాపై|

చరణం 3 :
[ ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న
ప్రేమతో నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన]|2|
[ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని]|2|
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక|ఎందుకింత ప్రేమ నాపై|



FULL VIDEO SONG

Search more songs like this one

Post a Comment

0 Comments