Krupachupuchunnavu / కృప చూపుచున్నావు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyric,Tune & Vocals : Joshua Daniel
Music : John Hosanna
Special Thanks : Rev.B.David Dayasagar Garu Bro.P.kedari
Music : John Hosanna
Special Thanks : Rev.B.David Dayasagar Garu Bro.P.kedari
Lyrics:
పల్లవి :
[ కృప చూపుచున్నావు నాయెడల నీవు
దయ చూపుచున్నావు నా నజరేయుడా ] " 2 "
[ ఎంత స్తుతియించినా నీ ఋణము తీరదే
ఎంత సేవించిన నా తనివి తీరదే ] " 2 "
[ యేసయ్య నాయేసయ్య
నాప్రాణప్రియుడవు నీవయ్య
యేసయ్య నాయేసయ్య
నా పరమ వైద్యుడవు నీవయ్యా ]" 2 "" కృప చూపుచున్నావు "
చరణం 1 :
[ వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు నాకిలలో ]" 2 "
[ జిగట మన్నైన నన్ను రాజుల సమూహముతో
చేర్చినది నీకృపయే నాయేసయ్య ]" 2 "
[ యేసయ్య నాయేసయ్య
నాప్రాణప్రియుడవు నీవయ్య
యేసయ్య నాయేసయ్య
నా పరమ వైద్యుడవు నీవయ్యా ]" 2 "" కృప చూపుచున్నావు "
చరణం 2 :
[ భయపడకు అన్నావు దిగులుపడకన్నావు
నాకృప నీకు చాలును అన్నావు ] " 2 "
[ వాగ్ధానమిచ్చిన నీవు నెరవేర్చుచున్నావు
వాగ్ధాన పూర్ణుడా నాయేసయ్య ]" 2 "
[ యేసయ్య నాయేసయ్య
నాప్రాణప్రియుడవు నీవయ్య
యేసయ్య నాయేసయ్య
నా పరమ వైద్యుడవు నీవయ్యా ]" 2 "" కృప చూపుచున్నావు "
చరణం 3 :
[ సాగిపోదునయ్య ఆగిపోక నేను
నీవు అప్పగించిన ఈ పరిచర్యలో ] " 2 "
[ శ్రమయు బాధ హింసయైన ఖడ్గమే ఎదురైన
నడిపించుమయ్యా నాయేసయ్య ]" 2 "
[ యేసయ్య నాయేసయ్య
నాప్రాణప్రియుడవు నీవయ్య
యేసయ్య నాయేసయ్య
నా పరమ వైద్యుడవు నీవయ్యా ]" 2 "" కృప చూపుచున్నావు "
Full Video Song
Search more songs like this one
0 Comments