NEEVE NAA PRANAM / నీవే నా ప్రాణం Song lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
LYRICS & TUNE - PASTOR. ISRAEL GARU
MUSIC BY - JK.CHRISTOPHER
Lyrics:
పల్లవి||
నీవే నా ప్రాణమైతివే యేసయ్యా
నీవే ప్రాకారమైతివే నీవే నా ధ్యానమైతివే
యేసయ్యా నీవే నా సర్వమైతివే
[ రాజా యేసురాజా రాజా మహారాజా ]||2||
నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
[ రాజా యేసురాజా రాజా మహారాజా ]||2||నీవే నా ప్రాణమైతివే||
చరణం 1 :
[ పేరుపెట్టినన్ను పిలిచినావా
ఒంటరిగా నేను ఉన్నప్పుడు ]||2||
నిన్ను గొప్ప జనముగా చేసెదననంటివే
నీ నామము హెచ్చించి దీవించెదనంటి
[ ఏ యోగ్యత నాలో లేకున్నను అ.అ.](2)
నీరాజ్యావారసునిగా చేసితివయ్య
నిన్ను పాడెద కీర్తించెదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
[రాజా యేసురాజా రాజా మహారాజా ] ||2||నీవే నా ప్రాణమైతివే||
చరణం 2 :
[ నీ సేవలో నన్ను నిలిపితివయ్యా
నీ కృపలో నన్ను నడుపుచుంటివే ] ||2||
కృప క్షేమములు నాకు కలుగజేసిన
దేవా ఆత్మీయ మేలులతో నింపినావయ్యా
[ మహిమగల రాజ్యములో చేర్చుటకొరకే ఆ.ఆ. ](2)
నీ బాటలో నన్ను నడుపుచుంట
నిన్ను పాడెద కీర్తించేదా నా బ్రతుకుదినములంత
నిన్నే ఆరాధించెద
[ రాజా యేసురాజా రాజా మహారాజా ]||2||నీవే నా ప్రాణమైతివే||
Full Video Song
0 Comments