Nenante Neeku Antha Istama / నేనంటే నీకు అంత ఇష్టమా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Singer : Sis.Nissy Paul (Christ Temple Vijayawada)
Music : Sampath Kareti.
Lyrics:
పల్లవి:
[ నేనంటే నీకు అంత ఇష్టమా
నాకై మరణించేటంత ఇష్టమా ]//2//
యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య// నేనంటే నీకు//
చరణం 1 :
[ అన్యాయపు తీర్పు పొందావనాకై
అవహేళనలెన్నో భరియించావా ]//2//
[ నాకు న్యాయం చేయుట కొరకై
నా అవమానమును కొట్టివేయుటకై ] //2//
యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య// నేనంటే నీకు//
చరణం 2 :
[ ముళ్ళ కిరీటమును ధరించావా
కొరడా దెబ్బలనే భరించినావా ]//2//
[ జీవ కిరీటము నాకిచ్చుటకు
నా ఘోర వ్యాధిని తొలగించుటకు ]//2//
యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య// నేనంటే నీకు//
చరణం 3 :
[ సిలువలో మేకులతో వ్రేలాడితివా
నీ చివరి శ్వాసను అర్పించినావా ]//2//
[ నా శాపమునంత బాపుట కొరకు
పునరుద్దాన మహిమ నాకిచ్చుటకు ]//2//
యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్యయేసయ్య ఓ నా యేసయ్య// నేనంటే నీకు//
Full Video Song
0 Comments