NAA GURI NEEVE / నా గురి నీవే Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ నా గురి నీవే - గమనము నీవే
గమ్యానికి చేర్చే - ఘనుడవు నీవే ] (2)
[ తెలుసుకుంటిని - నీ మార్గములు
తరించుచుంటిని - నీ సేవలో ](2)
[ వందనమయ్య... వందనమయ్య...
వందనమయ్య... వందనమయ్య...](2) (నా గురి )
చరణం 1 :
[ సిరిసంపదలు - విలువ లేనివి
విలువైన నీవాక్కులే సంపదలయ్య ] (2)
[ నీ నీతి మార్గాలే వర్ధిల్లచేయగా
దాచుకొందును - నీ ఆజ్ఞలను ](2)
[ వందనమయ్య... వందనమయ్య...
వందనమయ్య... వందనమయ్య...] (నా గురి)
చరణం 2:
[ ఘనులైన వారికే - నీవు మరుగుకాగా
కనికరముతో నీవే నాకు బయలుపరచుకొనగా ](2)
[ మదిలోయలో - కృతజ్ఞతతో
ప్రకటింతును - నీ ప్రేమను ] (2)
[ వందనమయ్య... వందనమయ్య...
వందనమయ్య... వందనమయ్య...] (నా గురి)
చరణం 3 :
[ కృపయు, సమాధానము - విశ్వాస నిరీక్షణలు
ప్రేమ పరిశుద్ధతయే - అనవాలుగా ](2)
[ శ్రమలన్నిటిలో - సంతోషముతో
బ్రతికెదనయ్యా - నీ తనయునిగా....](2)
[ వందనమయ్య... వందనమయ్య...
వందనమయ్య... వందనమయ్య...] (నా గురి)
0 Comments