YE VAIPU CHUCHINA / ఏవైపు చూచినా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ఏవైపు చూచినా ఫలితం కనిపించని వేళ
నీ చేయి చాపిన ఆత్మీయుడా]|2|
మార్గం చూపించిన ఆరాధ్యుడా
సాయం అందించిన నా స్నేహితుడా |ఏవైపు చూచినా|
చరణం 1 :
[నాకున్న సౌకర్యాలు తొలగిపోయి దూరమవగా
ఇబ్బంది కొలిమి నన్ను కాల్చచూడగా]|2|
మార్గం చూపించిన ఆరాధ్యుడా
సాయం అందించిన నా స్నేహితుడా |ఏవైపు చూచినా|
చరణం 2 :
[నాకున్న సంతోషాలు కరిగిపోయి మాయమవగా
నిర్జీవ స్థితికి నన్ను త్రోయచూడగా]|2|
మార్గం చూపించిన ఆరాధ్యుడా
సాయం అందించిన నా స్నేహితుడా |ఏవైపు చూచినా|
చరణం 3 :
[నాకున్న ఆప్తులంతా చెదరిపోయి భారమవగా
కన్నీటి వరద నన్ను ముంచచూడగా]|2|
మార్గం చూపించిన ఆరాధ్యుడా
సాయం అందించిన నా స్నేహితుడా |ఏవైపు చూచినా|
0 Comments