Nee Swarame Vinna / నీ స్వరమే విన్నా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics & Producer : Joshua Shaik
Music Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Ankona Mukherjee
Music Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Ankona Mukherjee
Lyrics:
పల్లవి ;
[ నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య ]|2|
నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన - నీ కోసమే
ఆరాధనా - నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే ||నీ స్వరమే విన్నా||
చరణం 1 :
[ నిన్ను చూడ - నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే ]|2|
ఎల్లవేళ - విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ - నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే ||నీ స్వరమే విన్నా||
చరణం 2 :
[ ఆశతీర - యేసు నీలో
పరవసించే - నా ప్రాణము ]||2||
ప్రాణనాథా - ఎన్నడైనా
మరువలేను - నీ త్యాగము
కానరాదే - ఈ జగాన
నిన్ను పోలి - ఏ బంధము
ఆరిపోని - అనుబంధము||నీ స్వరమే విన్నా||
Full Video Song
Search more songs like this one
0 Comments