నిన్నే నమ్ముకున్నానయ / Ninne Nammukunnanayya Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune, Composed: Bro. Joshua Prasad
Music: Bro. Samuel Joshi
Lyrics:
పల్లవి:-
[ నిన్నే నిన్నే నమ్ముకొంటినేసయ్యా
నీ అరచేతులలో నేను ఉంటినేసయ్య ]"2"
[ నీ ప్రియ బిడ్డను నేను ఇక నేను ఎన్నడు భయపడను ]"2"
[ నే జీవించే ఈ జీవితం నీవిచ్చినదే కద యేసయ్యా
నా ప్రాణానికి స్థిర ఆధారం నీవే నీవే యేసయ్యా. ]"2"
చరణం:-1
[ ఆకాశ పక్షులను చూడగా ఆశ్చర్యమే కలిగేనయ్యా
అవి వింత్తకపోయినా కోయకపోయిన పోషించుచున్నావయ్యా ]''2''
వాటికంటే శ్రేష్టముగా నన్ను ఎంచితివయ్య
వాటికంటే ఎక్కువగా నను ప్రేమించావయ్యా
[ నా కరువులలో నా నా దరిచేరి కన్నీరు తుడిచావయ్యా
నా వేదనలోన నాతో నిలచి నను ధైర్యపరచినావయ్య "2"
చరణం:-2
[ అడవి పువ్వులను చూడగా ఆనందమే కలిగేనయ్యా
నేడుండి వాడిపోయే పువ్వుకు ఎంత అందం ఇచ్చావయ్యా ]"2"
పువ్వు కంటే శ్రేష్టముగా నన్ను చేసితివయ్యా
పువ్వు లాగనే వాడిపోకుండా నన్ను కాచితీవయ్య
[ దీన స్థితి నుండి ఉన్నత స్థితిలో నన్ను నిలిపితీవయ్యా
ఎప్పటికైనా నీరాజ్యముకు నను కొనిపోతావయ్య "2"
"నిన్నే నిన్నే "
Full Video Song
0 Comments