NEE PARISHUDATHMATHO / నీ పరిశుద్ధాత్మతో Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా
నీ దర్శన వరముతో నన్ను ఉంచవయ్యా ]॥2॥
దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా
కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
పరిశుధాత్ముడా నీకే స్తోతమయా
ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా||నీ పరిశుద్ధాత్మతో||
చరణం 1 :
[ నీ సన్నిధిలో నేను ఉన్నాను
నీ మాటలు నేను విన్నాను ]॥2॥
[ నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ]॥2॥
దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా
కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
పరిశుధాత్ముడా నీకే స్తోతమయా
ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా||నీ పరిశుద్ధాత్మతో||
చరణం 2 :
[ నీ అరచేతిలో నేను ఉన్నాను
నీ ఆశీర్వాదం నాకు ఉన్నాది ]॥2॥
[ నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ]॥2॥
దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా
కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
పరిశుధాత్ముడా నీకే స్తోతమయా
ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా||నీ పరిశుద్ధాత్మతో||
చరణం 3 :
[ నీ కౌగిటిలో నేను వున్నాను
నీ చేతితో నన్ను పట్టుకున్నావు ]॥2॥
[ నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ]॥2॥
దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా
కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
పరిశుధాత్ముడా నీకే స్తోతమయా
ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా||నీ పరిశుద్ధాత్మతో||
Full Video Song
0 Comments