Thallila Aadarinche / తల్లిలా ఆదరించే తండ్రిలా పాలించే Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Produced by : Gowri Kolluri
Introduction : Priela Zion Kolluri & Aaron Emmanuel Kolluri
Music : Jakie Vardhan
Lyrics, Tune, Vocals: Snigdha Roy
Keys, Rhythms, Mix & Master: Jakie Vardhan
Music : Jakie Vardhan
Lyrics, Tune, Vocals: Snigdha Roy
Keys, Rhythms, Mix & Master: Jakie Vardhan
Lyrics:
పల్లవి :
[ తల్లిలా ఆదరించే తండ్రిలా పాలించే
అనంతమైన దైవమా ]|2|
[ స్తుతులందుకో రక్షకుడా
పూజలందుకో అభిషిక్తుడ ]\2|
[ నీకే ఆరాధన నీకే స్తుతి అర్పణ ]|2||తల్లిలా ఆదరించే||
చరణం 1 :
[ మా తల్లితండ్రులకు విధేయులైయుండుమని
సెలవిచ్చిన మా దైవమా ]|2|
[ నీ మాటలను మేము గైకొనెదము దేవ ]|2|
మా జీవ దాత నీకే స్తుతి ధూపము
[ నీకే ఆరాధన నీకే స్తుతి అర్పణ]|2||తల్లిలా ఆదరించే||
చరణం 2 :
[ మా తల్లితండ్రులను సన్మానించుమని
సెలవిచ్చిన మా దైవమా ]|2|
[ నీ ఆజ్ఞను మేము గైకొనెదము దేవ ]|2|
మా ప్రాణ దాత నీకే స్తుతి స్తోత్రము
[ నీకే ఆరాధన నీకే స్తుతి అర్పణ]|2||తల్లిలా ఆదరించే||
Full Video Song
Search more songs like this one
0 Comments