IDHIYE ANUKULA SAMAYAM / ఇదియే అనుకూల సమయం Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music Credits:
Produced by: Gowri Kolluri
Introduction: Priela Zion Kolluri & Aaron Emmanuel Kolluri
Music: Jakie Vardhan
Lyrics, Tune,
Vocals: Snigdha Roy
Saxophone: Jotham
Guitars: Richard
Introduction: Priela Zion Kolluri & Aaron Emmanuel Kolluri
Music: Jakie Vardhan
Lyrics, Tune,
Vocals: Snigdha Roy
Saxophone: Jotham
Guitars: Richard
Lyrics:
పల్లవి :
[ ఇదియే అనుకూల సమయం
రక్షణ భాగ్యం పొందుమా ]|2|
[ నీ పాపం ఒప్పుకో నీ శాపం తొలగును ]|2|
నిత్య రాజ్యానికి వారసులౌదువు ||ఇదియే అనుకూల||
చరణం 1 :
పాపం వలన వచ్చు జీతం మరణం
నీ పాపం వలన వచ్చు జీతం మరణం
[ ఆ మరణపు ముల్లును త్రుంచిన యేసుని నమ్ముకో
ముక్తి భాగ్యం దొరుకును ]|2|ఇదియే అనుకూల||
చరణం 2 :
రక్తం వలన పాప విమోచన కలుగును
క్రీస్తేసుని రక్తం వలన పాప విమోచన కలుగును
[ ఆ మృత్యుంజయుని వేడుమా
పాప విముక్తి పొందుమా
పరమపురి ప్రాప్తించును ]|2|ఇదియే అనుకూల||
Full Video Song
0 Comments