SASWATAMAINA / శాశ్వతమైన Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Pas.V.Ramesh babu
JK Christopher Lillian Christopher
Latest telugu christian song
Lyrics:
పల్లవి:
[ శాశ్వతమైన ప్రేమతో నన్ను- ప్రేమించుచున్నావా... ]|2|
[ విడువక నా యెడల - కృప చూపుచున్నా- నా యేసయ్య... ]|2|
[ వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ
ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ (కల్పరీ ప్రేమ) ]||2|| ||శాశ్వతమైన||
చరణం 1 :
[ నా పాప దోషముకై - పరమును విడచి
కలువరి సిలువలో - నీ ప్రాణం అర్పించి ]||2||
[ నా శిక్షను నీవు భరియించితివి ]||2||
నా అతిక్రమములనే - క్షమియించితివి... నా యేసయ్యా
[ వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ
ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ
(కల్పరీ ప్రేమ) ]||2|| ||శాశ్వతమైన||
చరణం 2 :
[ నా శోదన వేళ - నలిగిన రెల్లువలే
ఒంటరినై నేను - కుమిలి కృంగి యుండగా ] ||2||
[ పిరికి ఆత్మ నాలో - దూరం చేసితివి ]||2||
సర్వ శక్తి సంపన్నుడా - నాకు ధైర్యమిచ్చితివి... నా యేసయ్యా
[ వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ
ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ (కల్పరీ ప్రేమ) ]||2|| ||శాశ్వతమైన||
చరణం 3 :
[ మరణం నా ముందు - నిలిచియున్న వేళ
నిత్య జీవముతో నాకు - ఊపిరి పోసితివి ]||2||
[ నీ సిలువ సాక్షిగా - నే సాగిపోదును ]||2||
నా జీవిత కాలమంతా - జయ గీతం పాడెద... నా యేసయ్యా
[ వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ
ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ (కల్పరీ ప్రేమ) ]||2|| ||శాశ్వతమైన||
Full Video Song
0 Comments