Samadhana Kartha / సమాధాన కర్తా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Written & Composed By : Pastor A.Moses
Lead Vocals : @SingerNissyJohn
Lyrics:
పల్లవి :
[సమాధాన కర్తా నీకే స్తోత్రము
నా జీవ ప్రదాత నీకే స్తోత్రము ]|2|
[సాగిలపడి ఆరాధింతును నిను
సమర్పణ హృదయముతో]|2|
[మృత్యుంజయుడా నీ కృప నా మీద
విడదీయాలెనOత బలమైనది]|2|
[నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య ]|2||సమాధాన కర్తా|
చరణం 1 :
[సత్య స్వరూప నీ ముఖ దర్శనము
చూచి సంబరపడిపోతిని ]|2|
[అల్పుడనని అవమానించక నను]|2|
[ముద్రించెను స్వీకృతపుత్రత్ముడా.]|2|
[నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య]|2||సమాధాన కర్తా|
చరణం 2 ;
[శాంతిశ్వరూప నా శ్రమలన్నిటిలో
నను ధైర్య పరచితివి]|2|
[మనుషులు చేసిన కీడు కొంచెమే]|2|
[నీ దీవెన ప్రతిగా రెట్టింపాయెను]|2|
[నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య.]|2||సమాధాన కర్తా|
చరణం 3 :
[ప్రేమ స్వరూప పచ్చికగల చోట్ల
నను సెద తిర్చితివి]|2|
[బలహీనుడనని పరునిగా ఎంచక]|2|
[నను నీలో నిలిపినది నీ బంధమే]|2|
[నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య]|2||సమాధాన కర్తా|
Search more songs like this one
0 Comments