విడువడు నా యేసయ్య / Viduvadu Naa Yesayya Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Tune - Ezra Music - Narendra Joy
Vocal : Nissy John
Lyrics:
పల్లవి :
[విడువడు నా యేసయ్య...
మరువాడు నా మెస్సయ్య...] ||2||
[నా దేవా,నా దేవా భయమెందుకన్నాడు
నా ప్రభువా , నా ప్రభువా
దిగులెందుకన్నావు] ||2||విడువడు నా యేసయ్య|
చరణం 1 :
[నా అన్నవారే నన్నాదరించలేదే
నాతో ఉన్నవారే నాతోడు నిలువలేదే]|2|
[ఏముంది నాలో వట్టి పాత్రుడనయ్యా
నన్ను గమనించి నాతో ఉన్నావు
నన్ను ప్రేమించి ఆదరించావు]|2|
[నా దేవా,నా దేవా భయమెందుకన్నాడు
నా ప్రభువా , నా ప్రభువా దిగులెందుకన్నావు]|2|
అందుకే ఈ ఆరాధన
అందుకో నా స్తుతి అర్పణ
నా జీవితమంతా నీవేనయ్యా
ఈ జీవితమంతా నీకేనయ్యా|విడువడు నా యేసయ్య|
చరణం 2 :
[నా జీవనయత్రలో కృంగియున్న నన్ను
కష్టాల సంద్రంలో పడియున్న నన్ను]|2|
[నీ చేతితో నన్ను పట్టిలేపావయ్య
నన్ను నడిపించి ధైర్యపరిచావు
నన్ను లేవనెత్తి గోప్పచేసావు]|2|
[నా దేవా,నా దేవా భయమెందుకన్నాడునా ప్రభువా ,
నా ప్రభువా దిగులెందుకన్నావు]|2|
నా ప్రభువా దిగులెందుకన్నావు]|2|
అందుకే ఈ ఆరాధనఅందుకో
నా స్తుతి అర్పణ
నా స్తుతి అర్పణనా జీవితమంతా నీవేనయ్యా
ఈ జీవితమంతా నీకేనయ్యా|విడువడు నా యేసయ్య|
చరణం 3 :
[నా ఘోర పాపము నుండి రక్షించువారు లేరే
నా రోగ భాధలు చూచి ప్రేమించువారులేరే]|2|
[నా తోడు ఉన్నవని చాటి చెప్పావయ్యా
నీ రక్తముతో రక్షించావు నీ కృపతో నన్ను ప్రేమించావు]|2|
[నా దేవా,నా దేవా భయమెందుకన్నాడునా ప్రభువా ,
నా ప్రభువా దిగులెందుకన్నావు]|2|
నా ప్రభువా దిగులెందుకన్నావు]|2|
అందుకే ఈ ఆరాధనఅందుకో
నా స్తుతి అర్పణ
నా స్తుతి అర్పణనా జీవితమంతా నీవేనయ్యా
ఈ జీవితమంతా నీకేనయ్యా|విడువడు నా యేసయ్య|
0 Comments