ENTHA PREMA / ఎంత ప్రేమ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
LYRICS,TUNE,PRODUCER:-Bro.RAVI SEKHAR
MUSIC COMPOSER:-Bro.Jonah Samuel
SINGER:-Bro.NissyJohn
MUSIC COMPOSER:-Bro.Jonah Samuel
SINGER:-Bro.NissyJohn
Lyrics:
పల్లవి :
[ఎంత ప్రేమ ఎంత జాలి
ఎంత కరుణ యేసయ్యా]/2/
[నీవు లేని బ్రతుకు నాకు
సూన్యమో యేసయ్యా]/2/
"యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా"/2//ఎంత ప్రేమ/
చరణం 1 ;
[నన్ను నీవు పిలచుకొని
నన్ను నీలో చేర్చినావు]/2/
[ఆదరించి కనికరించి
కాచినావు యేసయ్యా]/2/
"యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా"/2//ఎంత ప్రేమ/
చరణం 2 ;
[నీదు మరణం నాకు మోక్షం
నీదు సిలువ నాకు గమ్యం]/2/
[పేరు పెట్టి పిలచినావు
నన్ను నీలో యేసయ్యా]/2/
"యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా"/2//ఎంత ప్రేమ/
Full Video Song
0 Comments