ARADINCHEDHAM / ఆరాధించెదము Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics: Menda Prabhakar Rao (written in 1989)
Tune: K. Kaladhar Rao
Music: Vijayson Nallamothu
Vocals: Nissy John
Lyrics:
పల్లవి :
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము ] |2 |
[ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము ]|2|
[ ఆరాధించి మనము ఆత్మఫలము పొందుదాం
ఆ ప్రభువు మార్గములో ముందుకు సాగుదాం ]|2|
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ]|2|
చరణం 1 :
[ నిన్నువలే పొరుగువాని ప్రేమించు ఇలలో
ఉన్న దానిలోనే సంతోషముగా గడుపు ]|2|
[ పొందిన సమాధానము నలుగురికి పంచు ]|2|
[ ఆదర్శ జీవిగా సాగించు జీవితం ]|2|
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ]|2|
చరణం 2 :
[ దీర్ఘశాంతమే సన్మార్గానికి బాట
దయాళుత్వమే మనిషికి జీవన సోపానం ]|2|
[ మంచితనముతో నీలో క్రీస్తుని చూపించు ]|2|
[ ఆదర్శ జీవిగా సాగించు జీవితం ]|2|
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ]|2|
చరణం 3 :
[ ప్రభుయేసే దైవమని విశ్వసించి నడువు
నిన్ను నీవు తగ్గించి సాత్వివై మెలుగు ]|2|
[ అశనిగ్రహముతో క్రీస్తువైపు తిరుగు ]|2|
[ ఆదర్శ జీవిగా సాగించు జీవితం ]|2|
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ]|2|
[ ఆరాధించి మనము ఆత్మఫలము పొందుదాం
ఆ ప్రభువు మార్గములో ముందుకు సాగుదాం ]|2|
[ ఆరాధించెదము మనం ఆరాధించెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ]|2|
Full Video Song
0 Comments