Prematho Nanu Thaakina / ప్రేమతో నను తాకిన Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Song : Prematho Nanu Thaakina
Music : #PranamKamlakhar
Lyrics : A.R.Stevenson
Singer : #KSChithra
Violin : Deepak Pandit
Veena : Haritha
Keys: Williams
Guitars : Santhosh
Music : #PranamKamlakhar
Lyrics : A.R.Stevenson
Singer : #KSChithra
Violin : Deepak Pandit
Veena : Haritha
Keys: Williams
Guitars : Santhosh
Lyrics:
పల్లవి:
[ ప్రేమతో నను తాకిన - మెల్లగా ఎద మీటినా
వరమే నీవు యేసు
నీడలా వెంటాడినా - విడువక నను కాపాడినా
నీవే నాలో స్వాంతనా ] |2| |ప్రేమతో||
చరణం 1 :
ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
ఓడిన తావున - తిరిగి లేపి నిలిపిన
వాక్కునే పంపినా- బలముతో నింపినా
నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో ||
చరణం 2 :
విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
విసిగిన ప్రాణము - శిధిలమగుట ఖాయమూ
క్షేమమే పంచినా - వెలుగుగా ఉంచినా
నీవే నాలో నిరీక్షణ ||ప్రేమతో||
Full Video Song
0 Comments