Devuni Alayam Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics

Devuni Alayam / దేవుని ఆలయం Song  Lyrics 

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.  famous telugu christian songs

Song Credits:

PRODUCED BY GADDAM JOHN SUNDER - MIRIAM PRODUCED BY - VEERAVALLI. STANLEY JONES
 LYRICS & TUNE - Sis.VERONICA JESSY JONES
MUSIC - JK CHRISTOPHER
VOCALS - VERONICA JESSY JONES & LILLIAN CHRISTOPHER
PROGRAMMING - PRAVEEN & ISSAC
FLUTE - PRAMOD
VEENA - PHANI
TABLA - ANIL ROBIN

Lyrics:

పల్లవి :
[ ఈ దేహమే దేవుని ఆలయం - పరిశుద్ధ పరచుము దేవా ]|2|
మహిమగల సంఘముగా - సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు శక్తినీయమా ! 
మహిమగల సంఘముగా - సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు కృపనీయుమా !||ఈ దేహమే దేవుని||

చరణం 1 :
[ పాపములో పుట్టిన నన్ను - నీవు ఏర్పరచినావు ]|2|
[ ఈ పాపి కోసం మహిమను విడచి - భువికి ఏతెంచావు ]|2|
సిలువలో ప్రాణం పెట్టావు - రక్షణ భాగ్యము నాకిచ్చావు
దయాదాక్షిణ్యములతో నన్ను 
 ప్రధానము చేసికొన్నావు ||ఈ దేహమే దేవుని||

చరణం 2 :
[ శాశ్వతమైన నీ ప్రేమను - నాపై చూపించావు ]|2|
[ సుందరుడా అతిమనోహరుడవై -
నీ ప్రేమను నాపై ధ్వజముగా నిలిపావు ]|2|
నీవు నా ప్రియుడావు - నీపైనే ఆనుకొందును
నీ రాకతో నా జీవితం - పరిపూర్ణత చెందును||ఈ దేహమే దేవుని||


full video song  

Search more songs like this one

Post a Comment

0 Comments