Naa Deshamunu / నా దేశమును Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Singer : Paul Emmanuel
Lyrics, Tune, Composed & Music : Shyam Joseph
Keyboard Programming : Pravin Singh
Rhythm Programming : M Davidson Raja
Lyrics, Tune, Composed & Music : Shyam Joseph
Keyboard Programming : Pravin Singh
Rhythm Programming : M Davidson Raja
Lyrics:
పల్లవి:
[ నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా ] (2)
[ నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము ](2)
[ నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా ](2)|| నా దేశమును||
చరణం 1 :
[ కానను పయనములో మోషేను నడిపితివి
అద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి ](2)
[ ఫరో సైన్యము మమ్ము తరుముచుండగా
ఎర్ర సముద్రము ఎదురు వుండగా ](2)
[ నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము ](2)
||నా దేశమును ||
చరణం 2 :
[ సౌలును పౌలుగా మార్చి నీ సేవకై నడిపితివి
నా ప్రజలా జీవితము మార్చుము దేవా ](2)
[ చెరసాలలో వేసిన బయ పడకా
అగ్నిగుండము ఐనా వెను దిరగక ](2)
[ నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము ](2)
||నా దేశమును||
Full Video Song
0 Comments