అసాధ్యమని తెలుసుగా.. సఫలుడు యేసు మనవాడుగా
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Bro.George Bush Songs
Apostolic Kings Temple, MDP
Apostolic Kings Temple, MDP
Lyrics:
పల్లవి :
[ అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడెగా ](2)
[ నిలువలేరుగా తన సరి రారుగా
ముందే జయగితం పాడాలిగా ](2)
[ యేసయ్య..... యేసయ్య
సరి పోయిన ప్రధాన యాజకుడా
సరి చేయుచున్న నాదునాయకుడా ](2) (ఆశాధ్యం)
చరణం 1 :
[ జరగవని మేము యోచించిన
భీకర కార్యములనే చేసినా ](2)
[ అసమానుడా భీకర సూరుడా
అత్యంత బలవంతుడా ] (2) (యేసయ్య)
చరణం 2 :
[ కాపరివై నన్ను నడిపించినా
జాలిగలా హృదయమా వందనం ](2)
[ కునుకలేదుగా నన్ను కాపాడగా
కంటిపాపల్లే కాచావుగా ] (2) (యేసయ్య)
Full Video Song
Full Video Song
Search more songs like this one
0 Comments