Unnathuda Athyunnathudaa Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics christian tamil songs lyrics christian hindi songs lyrics christian malayalam songs lyrics

ఉన్నతుడా అత్యున్నతుడా / Unnathuda Athyunnathudaa Christian Song Lyrics

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
 famous telugu christian songs2024


Song Credits:

Paul Emmanuel

Lyrics:

పల్లవి :
[ ఉన్నతుడా అత్యున్నతుడా "
నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా ] ||2||
[ పరిశుద్ధులలో మహానీయుడా 
 పదివేలలో అతి సుందరు ]|2||
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే || 2 ||ఉన్నతుడా||

చరణం 1 :
[ ఆదియు అంతము నీవని
నీవు గాక మరి ఎవ్వరు లేరని ] ||2 ||
[ నా తుది శ్వాస వరకు - నీ సేవయే నే చేయాలని ]||2||
[ నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని ] || 2||
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే || 2 ||ఉన్నతుడా||

చరణం 2 :
[ ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని ]||2||
[ నీ ప్రేమవార్తను ఇలలో - అలయకనే ప్రకటించాలని ]||2||
[ నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని ] ||2|| 
[ ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే  ]|| 2 ||ఉన్నతుడా||


Full Video Song

Search more songs like this one

Post a Comment

0 Comments